మీ పోరాట పటిమ ఎప్పటిలాగే కొనసాగాలి 

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి జ‌న్మ‌దిన శుభాకంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.  సోదర సమానులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పోరాట పటిమ, ఎప్పటిలాగే కొనసాగాలని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top