ఇంకా దేని కోసం ఈ బాదుడు?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌పై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. చంద్రబాబు కుప్పంలో చేపట్టిన బాదుడే-బాదుడు యాత్ర, కడప జిల్లాలో జరిపిన అబద్ధాల ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు ఒకేలా చూస్తున్నారు. కుప్పంలో ఎమ్మెల్యేగా స్వల్ప ఆధిక్యతతో బయటపడినా  పంచాయతీ ఎన్నికల్లో పరువు పోయింది. కడపలో అయితే పాదం మోపే స్థలం దొరకలేదు. ఇంకా దేని కోసం ఈ బాదుడు? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

Back to Top