సెల్ ఫోన్ క్రెడిట్ తనదే అంటాడేంటి సిగ్గు లేకుండా! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చేస్తున్న అబ‌ద్ధ ప్ర‌చారాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. మొబైల్ ఫోన్ల విప్లవం తెచ్చింది ప్రధాని పీవీ. సెల్ ఫోన్లో మొదటి పలకరింపు కేంద్ర మంత్రి సుఖ్ రాం, బెంగాల్ సిఎం జ్యోతి బసుల మధ్య 1995 జులైలో జరిగింది. ఆ టైంలో ఎన్టీఆర్ కాళ్ల దగ్గర మోకరల్లి, వెన్నుపోటు కుట్ర రచనలో బిజీగా ఉన్నాడు బాబు. సెల్ ఫోన్ క్రెడిట్ తనదే అంటాడేంటి సిగ్గు లేకుండా! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top