ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 
 

ట్యూషన్‌ పెట్టించుకొని తెలివి పెంచుకోవాలని టీడీపీ నేతలకు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన వీళ్లు మంత్రులుగా బాబు హయాంలో మేధావులమని బిల్డప్ ఇచ్చేవారు. కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటి? వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటి? కరోనా గురించి ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోండయ్యా!

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top