చంద్రబాబు దొంగ ఏడుపులు 

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: చంద్రబాబు పెంచి పోషించిన ఇసుక మాఫియా కలుగుల్లోంచి బయటపడ్డ ఎలుకల్లా కొట్టుకొంటోందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వాస్తవం అదైతే, నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు.ఇంకోవారం రోజుల్లో కొత్త ఇసుక విధానం అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.దళారులు లేకుండా నేరుగా ఇసుక అమ్మకాలు ఉంటాయని చెప్పారు.
 

Back to Top