సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారంటే..చేస్తారంతే

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట ఇచ్చారంటే క‌చ్చితంగా నెర‌వేర్చుతార‌ని వైయ‌స్ ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ట్వీట్ చేశారు. జగన్ గారు చెప్పారంటే చేస్తారంతే. ఉచిత విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాకు 6.05 కోట్లు మంజూరు. నేరుగా రైతుల ఖాతాల్లోకే  డబ్బు. చంద్రబాబు ఉచిత విద్యుత్ పై వ్యయం 4000 కోట్లు- అయినా కేటాయించేవాడు కాదు. ఇప్పుడు 8,853  కోట్లు ఇవ్వాలని జగన్ గారి ప్రభుత్వం నిర్ణయించిందంటూ విజ‌య‌సాయిరెట్టి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top