విశ్వాస ఘాత‌కుడిగా 25 ఏళ్లు పూర్తి

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

 
తాడేప‌ల్లి: ప‌్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు విశ్వాస ఘాత‌కుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆగ‌స్టు 25న వెన్నుపోటు దినోత్స‌వం జ‌రుకున్న చంద్ర‌బాబు..ఆగ‌స్టు 28న చంద్ర‌న్న ర‌క్తపాత దినోత్స‌వం జ‌రుపుకుంటున్నార‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.బ‌షీర్‌బాగ్‌లో బాబు సృష్టించిన మార‌ణ‌హోమం నేటికి 20 ఏళ్లు నిండాయ‌ని, చంద్ర‌బాబు ఎంత క్రూరుడివో, ఎంత‌టి విధ్వంస‌కారుడివో చ‌రిత్రే చెబుతుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా గుర్తు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top