అయినా పచ్చ మాఫియా ఏడుస్తూనే ఉంది

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీలు నెరవేరుస్తున్నారని, అయినా పచ్చ మీడియా ఏడుస్తూనే ఉందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  సోమవారం విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. బాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100  కోట్లే మిగిలాయి. కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గింది. వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు. లాక్ డౌన్ లో ఎవరూ ఇబ్బంది పడకూడదని సిఎం జగన్ గారు అనేక చర్యలు తీసుకున్నారు. హామీలు నెరవేస్తున్నారు. అయినా పచ్చ మాఫియా ఏడుస్తూనే ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top