అప్పట్లో పచ్చ పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్టు వెళ్లేది!

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ: ఎంపీ ర‌ఘురామ‌రాజు తీరును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. విగ్గురాజుకు వారంలో ఒకటి రెండుసార్లు హవాలా ద్వారా డబ్బు ముడుతుంది. దాంతో పాటే యాక్షన్ సీన్లతో కూడిన స్క్రిప్ట్ కూడా అందుతుంది. సీరియస్ సబ్జెక్టు అయితే ఎక్కువ అడుగుతున్నాడట. అప్పట్లో పచ్చ పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్టు వెళ్లేది. ఇప్పుడు కుల మీడియానే అంతా  చూసుకుంటోంది అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top