వాళ్లేం పాపం చేశారు బాబూ? 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి:  పేద పిల్లలు చంద్రబాబు మనవడిలా చదువుకోవద్దా?, వాళ్లేం పాపం చేశారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం జివోను కొట్టివేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదట. పిటీషన్లు వేయిస్తాడు. ఎగువ కోర్టుకు వెళ్లాలనే ఆలోచన చేయడం అమానుషం అంటాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల రక్తం తాగావని ట్వీట్‌ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top