ఏరుదాటాక తెప్ప తగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరు, ఎల్లోమీడియా తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ‌ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎండ‌గ‌ట్టారు. చంద్రబాబు ఐదేళ్ల‌ ఏళ్ల పాలనలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి హయాంలో 30 నెలలు డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగును మారిస్తే ఆయనపై ఎదో ప్రేమున్నట్లు పచ్చ బ్యాచ్ గగ్గోలు. సవాంగ్ ను APPSC చైర్మన్ చేయడంతో పచ్చ మీడియాకు షాక్. ఏరుదాటాక తెప్ప తగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top