పొట్టిశ్రీ‌రాములు దివ్య స్మృతికి ఘ‌న నివాళులు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించి ఆంధ్ర రాష్ట్రావతరణను సిద్ధింపజేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన దివ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top