బాబుకు కిరాయి ఉద్యమాన్ని ఎటు తీసుకుపోవాలో అంతుబట్టడం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి

 విశాఖ‌:  అమ‌రావ‌తి పేరుతో ల‌క్ష‌ల కోట్ల దోపిడీకి ప్లాన్ చేసిన నాటి ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. అమరావతి పేరుతో దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లంతా బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతికి మద్ధతివ్వాలట! ఎల్లో మీడియా ఆ పనిలో పడింద‌ని ట్వీట్ చేశారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిన బాబుకు కిరాయి ఉద్యమాన్ని ఎటు తీసుకుపోవాలో అంతుబట్టడం లేదు. 

జూలై నెలాఖ‌రు వ‌ర‌కూ ధాన్యాన్ని విక్ర‌యించ‌వ‌చ్చు
రబీ సీజన్ లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది. జూలై నెలాఖరు వరకూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించవచ్చు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top