శవాలపై పేలాలు ఏరుకునే పేటెంటు నీదే బాబూ!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  ఆనంద‌య్య ఆయుర్వేద మందుల‌పై అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఖండించారు.  ఉచితంగా కరోనా ఔషదాలిచ్చే ఆనందయ్య మీద కూడా చంద్రబాబు పగబట్టాడు. తన బుట్టలో పడలేదని, స్వతంత్రంగా మందు పంపిణీ ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్న అక్కసుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను దూషిస్తున్నాడు. శవాలపై పేలాలు ఏరుకునే పేటెంటు నీదే బాబూ. ఇంత  నీచానికి ఇంకెవరూ దిగరు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top