సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు మ‌ధ్య ఎంత తేడా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడి ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్లమెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా జననేత, వెనుక మహానేత ఉన్న ఈ ఫోటోకి..., ముఖ్యమంత్రిగా ఓడిన ఈ నేత వెనుక, ఎమ్మెల్యేగా ఓడిన పప్పు ఫొటోకి ఎంత తేడా..? అంటూ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top