ఆ అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపు 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

అమ‌రావ‌తి: సంక్షోభ సమయంలో అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి విమ‌ర్శించారు. సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మార్చుకునే మాఫియా అల్లాడిపోతోంద‌ని ట్విట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ‘సీఎం జగన్ గారు సీరియ‌స్‌గా లేరట. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపు. కరోనా సోకితే ప్రాణం పోయినట్టేనని చెప్పాలట. ఆందోళన చెందొద్దు అని ధైర్యమిస్తే అప్రమత్తంగా లేనట్టట!’ అని ఆయన ట్వీట్‌ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top