సమాజ శ్రేయస్సులో స్వరూపానందేంద్ర స్వామి కృషి ఎనలేనిది

ఎంపీ విజయసాయిరెడ్డి
 

విశాఖపట్నం: సమాజానికి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేసే సేవ ఎనలేనిదని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. సమాజ శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సుకు స్వరూపానందేంద్ర సరస్వతి కృషి చేస్తున్నారన్నారు. విశాఖలోని శారదాపీఠంలో జరుగుతున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవంలో ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అదీప్‌రాజులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

Read Also: సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళులు

Back to Top