తీర ప్రాంతాన్ని అక్వా టూరిజంతో అనుసంధానం ఏమైంది?

రాజ్యసభలో  ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న
 

న్యూఢిల్లీ:  తీర ప్రాంతాన్ని అక్వా టూరిజంతో అనుసంధానంపై  ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల పురోగతి ఏమిటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. తీర ప్రాంత మత్స్యకారులకు ఆదాయ వనరు అక్వా టూరిజమన్నారు. అక్వా టూరిజం అభివృద్ధికి కేంద్రం ఎలాంఇ చర్యలు తీసుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తీర ప్రాంతాన్ని అక్వా టూరిజంతో అనుసంధానంపై  ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల పురోగతి ఏమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 
 

తాజా వీడియోలు

Back to Top