ముందస్తు వస్తే ఈసారి మీ ప్రతిపక్షహోదాకే మూడుతుంది బాబూ!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.  త్వరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయి...మళ్ళీ తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని చంద్రబాబు ప్రగల్భాలు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరక్క నానాఅగచాట్లు పడ్డ వాస్తవం మరచిపోయి ఇప్పుడు పగటికలలు కంటున్నారు. గెలుపు దేవుడెరుగు. ముందస్తు వస్తే ఈసారి మీ ప్రతిపక్షహోదాకే మూడుతుంది బాబూ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top