సంసద్ మహా రత్న అవార్డు అందుకున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీ: ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ రత్న అవార్డు..వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డికి ద‌క్కింది. శ‌నివారం  నిర్వ‌హించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో  పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో రాజ్యసభ సభ్యులు,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత  విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న (పార్లమెంటరీ మహారత్న) అవార్డును ఈ రోజు ఢిల్లీలో అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని అభినందించారు.

Back to Top