పాకిస్తాన్ జైలులో మ‌గ్గుతున్న జాల‌ర్ల‌కు విముక్తి క‌లిగించాలి

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీః పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 28 మంది జాలర్లకు విముక్తి కలిగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని  ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కోరారు. రాజ్య‌స‌భ‌లో సోమ‌వారం జీరో అవ‌ర్‌లో  కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు.
కాదంటే ధ‌ర్నాలు చేస్తార‌టః ట్విట‌ర్‌లో విజ‌య‌సాయిరెడ్డి
2వేల కంటే 15 వేలు తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి..కాదంటే ధర్నాలు చేయిస్తారట అంటూ  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చలోక్తులు విసిరారు. ఎన్నికల ముందు ఇంటర్‌ విద్యార్థులకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం ఏడాది ఖర్చు 2వేలు,విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు భోజనానికి బదులుగా ఏటా 15 వేలు ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెబితే దారుణ అంటున్నారు చంద్రబాబు.. అని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు

తాజా ఫోటోలు

Back to Top