బాబు శాపనార్ధాలు.. నిరుద్యోగులకు ఆశీర్వాదాలు

ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి: చంద్రబాబు శాపనార్ధాలు నిరుద్యోగులకు ఆశీర్వాదాలుగా మారాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన ‘ఒక్క నోటిఫికేషన్‌తో 1.27 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇక ప్రతి ఏటా నియామకాలు ఉంటాయని సీఎం ప్రకటించారు. బిగ్గరగా ఏడవండి చంద్రబాబు గారు. మీ శాపనార్ధాలు నిరుద్యోగులకు ఆశీర్వాదాలుగా మారతాయి. నిరుద్యోగ భృతి రోజులు పోయాయి. ఉద్యోగులుగా గర్వించే రోజులు వచ్చాయి’ అని ట్వీట్‌ చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top