ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలి

లోక్‌సభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి 
 

న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో కోరారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలని ఎంపీ డిమాండు చేశారు. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమాధానం చెప్పారు. ఆర్టీఐ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top