ఫైబర్‌గ్రిడ్‌ పెద్ద స్కాం.. టెండర్స్‌లో భారీగా అవకతవకలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్

అమ‌రావ‌తి: ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో పెద్ద స్కాం జ‌రిగింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విమ‌ర్శించారు. ఫైబ‌ర్ గ్రిడ్‌.. స్పైవేర్‌ స్కాంలకు తల్లివేరు లాంటిద‌న్నారు. ఈ టెండర్స్‌లో భారీగా అవకతవకలు జరిగాయి. టెండర్లు వేయడానికి కంపెనీ ఏర్పాటు చేసి 3 ఏళ్లయి ఉండాలి. కనీసం రూ.350 కోట్లు ఉండాలన్నది టెండర్‌ కండీషన్‌. నిబంధనలు పాటించకుండా ఫైబర్‌గ్రిడ్‌ను టెర్రాస్‌ కంపెనీకి అప్పగించారు. అనుభవం లేని టెర్రాస్‌ కంపెనీకి ఫైబర్‌గ్రిడ్‌ అప్పగించారని మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top