చంద్రబాబు ప్రతిపక్ష నేత కాదు..పనికిమాలిన నేత

ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత కాదని, ఆయన ఓ పనికిమాలిన నేత అంటూ రోజా మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా చంద్రబాబు బుద్ధి మారలేదన్నారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు.

తాజా ఫోటోలు

Back to Top