టీడీపీ నేత అక్రమ నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే

చంద్రబాబు అండతోనే కృష్ణానదిలో అక్రమ నిర్మాణాలు 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

అమరావతి: ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో టీడీపీ నేత  అక్రమ నిర్మాణాలను,ర్యాంపులను  మంగళగిరి వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు నివసిస్తున్నారని మండిపడ్డారు.  బాబు అండ చూసుకుని టీడీపీ నేత కృష్ణా నదిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ధ్వజమెత్తారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top