ఇదొక మహాయజ్ఞం.. ఎవరూ ఆపలేరు

అమ‌రావ‌తి:  దేశ చరిత్రలో 32 లక్షల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌దేనని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఇదొక మహాయజ్ఞమని.. దీన్ని ఎవరూ ఆపలేరన్నారని స్ప‌ష్టం చేశారు. కావాలనే కొంతమంది కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top