టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలి

ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి
 

అమ‌రావ‌తి:  టీడీపీ నేత‌లు ఇక‌నైనా శ‌వ రాజ‌కీయాలు మానుకోవాల‌ని ప్ర‌భుత్వ చీఫ్‌విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి హిత‌వు ప‌లికారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలో ఓవరాక్షన్ చేస్తూ..మళ్లీ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్ల‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. నాటుసారాను ప్రోత్సహించే అవసరం ప్రభుత్వానికి లేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సభను తప్పుదో పట్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీకి రోజూ ఏదోవిధంగా సభను అడ్డుకోవడం అలవాటుగా మారిందన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top