ఎమ్మెల్యే చెవిరెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడి...

అధికార టీడీపీ అరాచకత్వం..

తిరుపతి: అధికార టీడీపీ పార్టీ అండ చూసుకుని పచ్చచొక్కాల అరాచకత్వాలు పెరుగుపోతున్నాయి.ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారు. చంద్రగిరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.వేదాంతపురం అగ్రహారంలో పసుపు–కుంకుమ కార్యక్రమంలో  చెవిరెడ్డి మాట్లాడుతుండగా దాడి జరిగింది. ఈ ఘటనలో చెవిరెడ్డి  వేదిక వద్దే స్పృహ కోల్పోయారు.వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.

Back to Top