ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు 
 

అసెంబ్లీ: గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని బొల్లా బ్రహ్మానాయుడు కోరారు. మంగళవారం ఆయన సభలో మాట్లాడుతూ..వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి అటవీ ప్రాంతంలో 25 వేల మంది లంబాడీలు, 5 వేల మంది యానాదులు ఉన్నారు. గతంలో వీరు విద్యా పరంగా ఇబ్బందులు పడ్డారని అప్పట్లో అశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాల ద్వారా గిరిజనులకు న్యాయం జరుగుతుంది.

Back to Top