సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: నూత‌న సంవ‌త్స‌రం 2023లోకి అడుగుపెట్టిన‌ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు, అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఆర్‌.కే.రోజా, ప్రభుత్వ ఉన్నతాధికారులు పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. 

Back to Top