సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

చంద్రబాబు పాలనలో అవినీతిపై నివేదిక అందజేత

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు చంద్రబాబు పాలనలో అవినీతిపై సీఎంకు నివేదిక అందజేశారు. ఏసీబీ, విజిలెన్స్, నిపుణుల సహకారంతో నివేదిక సిద్ధం చేశారు. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై సభ్యులు నివేదిక అందజేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top