సీఎం వైయ‌స్ జగన్‌ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు

మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు
 

విజ‌య‌వాడ‌: సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నార‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు తెలిపారు. విజ‌య‌వాడ జ‌య‌హో బీసీ స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ..ప‌ద‌వులు, ప‌నుల్లో అన్ని కులాలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం వైయ‌స్‌ జగన్‌.. ఎన్నో సంక్షేమాలను ప్రజల‌కు అందిస్తున్నార‌ని  సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం వైయ‌స్‌ జగన్‌నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని సీదిరి అప్ప‌ల‌రాజు పిలుపు ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top