సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మంత్రి రోజా

తాడేప‌ల్లి: ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మంత్రి ఆర్కే రోజా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top