నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు ప‌ప్పు!

మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌
 

విజ‌య‌వాడ‌:  టీడీపీ నేత నారా లోకేష్‌కు మంత్రి ఆర్కే రోజా ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌వాలు విసిరారు. అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు?.
క్షుద్ర పూజలు చేయించిందెవరు?,
40 గుడులను కూల్చేసింది ఎవరు?
సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు?
అంతర్వేది రథం తగలబెట్టిందెవరు?
రాముడి విగ్రహం విరిచేసిందెవరు?
నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు అంటూ మంత్రి ఆర్కే రోజా ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

Back to Top