పీవీ సింధును అభినందించిన మంత్రి రోజా

 హైద‌రాబాద్‌:  ఇటీవ‌ల నిర్వ‌హించిన కామ‌న్వెల్త్ పోటీల్లో బంగారం ప‌త‌కం సాధించిన పీవీ సింధును ఏపీ  పర్యాటక సాంస్కృతిక క్రీడలు, యువజన సర్వీసులు శాఖా మంత్రి ఆర్.కే.రోజా అభినందించారు. హైదరాబాద్ నోవేటెల్ లో  సింధును మంత్రి కుటుంబ స‌మేతంగా మ‌ర్యాదపూర్వకంగా కలిశారు. బంగారు ప‌త‌కం సాధించి దేశానికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకువ‌చ్చార‌ని మంత్రి ప్ర‌శంసించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top