లోకేష్‌ యువగళం కాదు..టీడీపీకి సర్వ మంగళం

మంత్రి ఆర్కే రోజా
 

విజయవాడ: లోకేష్‌ యువగళం కాదు..టీడీపీకి సర్వ మంగళమని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. పాదయాత్ర మొటి రోజే లోకేష్‌కు రియాలిటీ తెలుస్తుందన్నారు. వార్డు మెంబర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ లోకేష్‌ పాదయాత్ర అని అభివర్ణించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్‌ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ..కన్ఫ్యుజన్‌ పార్టీ అని పేర్కొన్నారు. ఏఎన్‌ఆర్‌పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు.
 

Back to Top