చంద్ర‌బాబు కుట్ర‌లన్నింటినీ అధిగ‌మిస్తాం

స‌మాచార‌, ర‌వాణా శాఖ మంత్రి పేర్ని నాని

విజ‌య‌వాడ‌: చంద్ర‌బాబు కుట్ర‌ల‌న్నీ అధికారంలోకి రాక‌ముందే ఊహించామ‌ని రాష్ట్ర స‌మాచార‌, ర‌వాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను చంద్ర‌బాబు ఏ విధంగా మేనేజ్ చేయ‌గ‌ల‌డో అంద‌రికీ తెలుసన్నారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు చేసే కుట్ర‌ల‌న్నింటినీ అధిగ‌మించి ముందుకెళ్తాం త‌ప్ప వెనక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేదన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ట్టుబ‌డి ఉన్నార‌న్నారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌న్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. 

తాజా వీడియోలు

Back to Top