తెలంగాణలో తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయి

రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి పేర్నినాని కామెంట్స్‌
 

విజయవాడ: తెలంగాణలో తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని.. కొత్త పార్టీ ఎందుకని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని స్పందించారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలన్నారు. టీఆర్‌ఎస్‌ అయినా ఇంకో పార్టీ అయినా డైరెక్ట్‌గా మాట్లాడాలన్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది కాబట్టే కొత్త పార్టీలు వస్తున్నాయన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top