చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు 

ఏ వ్యవస్థనైనా ధ్వంసం చేసే వ్యక్తి చంద్రబాబు

మంత్రి పేర్నినాని

తాడేపల్లి: ప్రజాకాంక్ష పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని,  ఆయనవి దిగజారుడు రాజకీయాలని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కరోనాపై చంద్రబాబు నాటకమాడుతున్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగినట్టు ఈసీ తీరు కనిపిస్తోంది. ఏ వ్యవస్థనైనా ధ్వంసం చేసే వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు కళ్లు తలకెక్కి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు సూక్తులు చెబుతున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top