ఇసుక మాఫియాకు చంద్రబాబు అండ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

చిత్తూరు: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియాకు చంద్రబాబు అండగా ఉంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇసుక కొరత ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద వస్తుందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణంలో ఉండటమే కాకుండా మాపై విమర్శలా అని ఫైర్‌ అయ్యారు. 

Back to Top