నాటుసారా తయారీపై ఉక్కుపాదం

డిప్యూటీ సీఎం నారాయణస్వామి
 

చిత్తూరుః నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ  బెల్ట్‌షాపులు పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు.మహిళల సంక్షేమం కోసమే మద్యపాన నిషేధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప‌రువు హత్య కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top