తుది ద‌శ‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులు

 అమ‌రావ‌తి: విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయ‌ని  మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అన్ని పనులూ తుది దశకు చేరుకున్నాయ‌న్నారు.  అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నామ‌ని గ‌ర్వంగా చెప్పారు. టూరిజం స్పాట్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

Back to Top