ఏపీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేస్తుందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం విశాఖలో విలువైన భూములను లూలూ గ్రూప్‌నకు కేటాయించిందన్నారు.లూలూ గ్రూప్‌ సీవీసీ నిబంధనలు పాటించలేదని తెలిపారు.అన్ని అంశాలను పరిశీలించిన తరువాత లూలూ గ్రూప్‌తో ఒప్పందం రద్దు చేశామన్నారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. 

Read Also: పుదుచ్చెరి మంత్రి మల్లాడికి సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శ

తాజా ఫోటోలు

Back to Top