ద‌మ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాలి

చంద్ర‌బాబుకు మంత్రి కోడాలి నాని స‌వాల్‌
 

విజ‌య‌వాడ‌: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు మంత్రి కొడాలి నాని స‌వాలు విసిరారు. అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉండాల‌నే మీ నిర్ణ‌యం అయితే టీడీపీ ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని, ఉప ఎన్నిక‌ల్లో మీ 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అప్పుడు ప్ర‌భుత్వం ఏం చేయాలో ఆలోచ‌న చేస్తుంద‌న్నారు. ద‌మ్ముంటే చంద్ర‌బాబు త‌న ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాల‌ని ఛాలెంజ్ చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోస‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టాన్ని రూపొందించార‌ని, ప్ర‌జ‌లంతా ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నార‌ని నాని పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top