దళారులను నమ్మి మోసపోవద్దు

గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు గట్టి భద్రత

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం: గ్రామ సచివాలయాల ఉద్యోగ పరీక్షలు పారదర్శకంగా గట్టి భద్రత మధ్య నిర్వహిస్తామని మంత్రి ధర్మాన కృష‌్ణదాస్‌ అన్నారు. దళారులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగం కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సెల్‌ నంబర్‌ 9481 05520కి వాట్సప్‌ చేయాలని సూచించారు. 
 

Back to Top