కర్నూలుకు హైకోర్టును తప్పకుండా తీసుకొస్తాం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

కర్నూలు: కర్నూలుకు హైకోర్టును తప్పకుండా తీసుకొస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.నేషనల్‌ లా యూనివర్సిటీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. రూ.30 కోట్లతో డోన్‌ రైల్వే లైన్‌ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌–బెంగళూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ప్లాన్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top