వైయ‌స్ జగనన్న హామీలకు తగ్గట్లే బడ్జెట్‌

మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి
 

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీల‌కు త‌గ్గ‌ట్లే ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23 ఉంటుంద‌ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు ఉంటాయ‌ని వెల్ల‌డించారు.  నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చామ‌ని తెలిపారు.  వైయ‌స్ జ‌గ‌న్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ రూపొందించామ‌ని మంత్రి బుగ్గన మీడియాకు వెల్ల‌డించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top