చట్టం తన పని తాను చేసుకుపోతుంది

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమరావతి: అక్రమ వేదిక కాబట్టే ప్రజా వేదికను కూల్చివేస్తున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి అక్రమంగా ప్రజా వేదికను అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్మించిందన్నారు. అక్రమ కట్టడాలన్నింటినీ తొలగిస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఏదీ ఆగదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న ఇంటి వ్యవహారం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top