అలాంటివి మీకు మీ కుమారుడికి అలవాటు!

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌
 

ప‌ల్నాడు:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం. కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు డబ్బులు వెచ్చించడం ..వాటాలు కొట్టడం,దోపిడీలు చేయడం దొంగదారిన పదవుల్లోకి పాకడం మీకు మీ కుమారుడికి అలవాటు!. మీ కన్నా వందరెట్లు నిజాయితీ పరుడ్ని గుర్తుపెట్టుకోండి సార్ ! అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top